
ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. కింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ అందులో రిఫర్ చేయవచ్చు. చాలా స్పెక్యులేషన్స్, లీక్స్, డిస్కషన్స్ అన్నిటిని దాటుకుని బిగ్బాస్ ఫైనల్ డేకి వచ్చేసింది. లాస్ట్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ని చాలా ఎంటర్టైనింగ్ గా డిజైన్ చేసిన స్టార్...