బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు నామినేషన్స్ పర్వం ఎలా జరిగిందో ఆ హైలైట్స్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.
సోహెల్ ని మినహాయిస్తే అవినాష్ మాస్టర్ తప్ప మొత్తం పది మందికి వోట్స్ పడ్డాయి. అరియానా, దివి కి ఐదు, అభి మెహబూబ్ కి నాలుగు, మోనల్ కుమార్ కి రెండు, అఖిల్ నోయల్ లాస్య హారిక ఒక్కొక్కటి. కెప్టెన్ సోహెల్ ప్రత్యేక అధికారంతో మెహబూబ్ ని సేవ్ చేయడం వల్ల మిగిలిన తొమ్మిదిమంది నామినేట్ అయ్యారు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.