19, అక్టోబర్ 2020, సోమవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటలో ఇక్కడ వినవచ్చు. 
 

ఈ రోజు నామినేషన్స్ రోజు.. బిగ్ బాస్ ఐదు జంటలను ఎన్నుకుని వాళ్ళలో వాళ్ళని డిస్కస్ చేస్కుని ఒకరిని నామినేట్ అవమన్నారు అందులో కొందరు ఈజీగా ఇచ్చేస్తే కొందరు టఫ్ ఫైట్ ఇచ్చారు. ఫైనల్ గా మోనల్, అభిజిత్, అవినాష్, దివి,అరియానా, నోయల్ నామినేట్ అయ్యారు. మిగిలిన వివరాలు పై వీడియోలో వినండి. 





0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts