బిగ్ బాస్ హౌస్ లో అక్టోబర్ పదమూడున ఏం జరిగిందో హైలైట్స్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.
ఈ రోజు మోర్నింగ్ మస్తీలో హౌస్మేట్స్ ని బిగ్ బాస్ ఇంట్లోని ప్రాపర్టీస్ గా మారి వాటి ఫీలింగ్స్ చెప్పమని అన్నారు. బాగానే ఫన్ జెనరేట్ అయింది. తర్వాత ఒక కెప్టెన్ ఐదుగురు మెంబర్స్ చొప్పున అఖిల్ అండ్ అరియానా టీంస్ గా విడగొట్టి అమితుమి టాస్క్ పెట్టారు. ఒక్కొక్క టాస్క్ లో హౌస్మేట్స్ కి ఒక్కో పరీక్ష పెట్టారు. ఈ రోజు ముగిసే సమయానికి ఇచ్చిన ఆరు టాస్క్ లలో అరియానా టీమ్ ఒక్క ఐదు నాణేలు ఎక్కువ ఖర్చు పెట్టి లీడ్ లో ఉన్నారు. వివరాలు నా స్వరంలో ఎంబెడెడ్ వీడియో లో వినవచ్చు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.