ఈ రోజు అక్టోబర్ 15న బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటలలో ఇక్కడ వినవచ్చు.
ఈ రోజు లక్జరీ బడ్జెట్ టాస్క్ పెట్టారు. స్వల్పమైన తేడాతో మెహబూబ్ విన్నయ్యాడు. చికెన్ మటన్ కాఫీ లాంటి ఐటమ్స్ క్వాంటిటీ కూడా సరిపడా ఇవ్వడంతో హౌస్ అంతా హాపీ ఫీల్ అయ్యారు. తర్వాత చిన్నప్పటి ఫోటోలతో ఫ్యామిలీ ఫోటోలతో జ్ఞాపకాలలో ముంచేశారు. అందరూ తమ జీవితంలో తమని కదిలించిన ఒక సంఘటనని పంచుకున్నారు. ఇట్ వజ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.