16, అక్టోబర్ 2020, శుక్రవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.
 

ఈ రోజు రెండు టాస్క్ లు ఇచ్చారు. ఒకటి రేసింగ్ టాస్క్ ఇందులో అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. అవినాష్ కిందపడి దెబ్బలు తగిలించుకున్నా కానీ తిరిగి లేచి రేస్ పూర్తి చేశాడు. మెహబూబ్ విన్ అయ్యాడు ఈ టాస్క్. రెండోది అమ్మాయిల నైట్ పార్టీ అందులో కూడా అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. అమ్మాయిలు అబ్బాయిలను ఒకొక్కరిని పిలిచి బాగా రాగింగ్ చేశారు. సోహెల్ గెటప్ అండ్ స్టైల్ బావుంది. మిగిలిన వివరాలు పై వీడియోలో వినవచ్చు.  

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

Popular Posts