14, అక్టోబర్ 2020, బుధవారం

ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో నా స్వరంలో యూట్యూబ్ వీడియో లో ఇక్కడ వినవచ్చు. 


నిన్నటి అమీతుమీ టాస్క్ ఈ రోజు కూడా కొనసాగింది. ఒక టాస్క్ ని రెండు టీంస్ రిజెక్ట్ చేశాయి. మిగిలిన టాస్క్ లు అన్నీ ముగిసే సరికి ఎక్కువ ఖర్చు పెట్టి అఖిల్ టీమ్ గెలిచింది. తరువాత కెప్టెన్సీ టాస్క్ పెట్టారు అందులో తలకి హెల్మెట్ పెట్టుకుని దానికి కట్టుకున్న బాట్ తో నేల మీద ఉన్న బాల్స్ ని గోల్ నెట్ లోకి వేయాలి. ఈ గేమ్ ఇప్పటి వరకు బిగ్ బాస్ లో లేదు. ఇంట్రెస్టింగ్ గా ఉంది హౌస్మేట్స్ అండ్ ప్లేయర్స్ అంతా బాగా ఎంజాయ్ చేశారు. ఇందులో నోయల్ ఎక్కువ బాల్స్ వేసి కెప్టెన్ అయ్యాడు కానీ టాస్క్ లో భాగంగా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నందు వలన ఇమ్యునిటీ రాలేదు. మిగిలిన వివరాలు వీడియోలో వినండి. 



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts