17, అక్టోబర్ 2020, శనివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినండి. 


ఈ రోజు నాగ్ లాస్ట్ వీక్ అంత ఫైర్ అవ్వలేదు కానీ తీసుకున్న రెండు మూడు విషయాల్లోనూ ముఖ్యంగా సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పడంలో అఖిల్ ని అవినాష్ ని కరెక్ట్ చేయడంలో చాలా బాగా చెప్పారు అనిపించింది. నిన్న దోశ మేకింగ్ కాంపిటీషన్ పెట్టారు అందులో మాస్టర్ టీమ్ విన్నయ్యారు. తర్వాత సూటిగా సుత్తిలేకుండా హౌస్మేట్స్ లో ఒక్కొక్కరి గురించి ఒక నెగటివ్ పాయింట్ చెప్పి అది ఎవరు చెప్పారో గెస్ చేయమన్నారు. కొందరు కరెక్ట్ గానే గెస్ చేశారు అండ్ హౌస్మేట్స్ గురించి కూడా కరెక్ట్ గా చెప్పారు అనిపించింది. నామినేట్ అయిన తొమ్మిదిమందిలో ఈ రోజు లాస్య నోయల్ హారిక ముగ్గురు సేవ్ అయ్యారు.



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts