15, నవంబర్ 2020, ఆదివారం

ఈ రోజు టెలికాస్ట్ ఐన బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ ఎపిసోడ్ పై రివ్యూ నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. 
 


ఈ రోజు ఆదివారం. ఫన్ డే తో పాటు ఎలిమినేషన్ డే కూడా కదా.. సో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. అండ్ హౌస్ మొత్తం కూడా అతను హౌస్ లో ఉండవలసిన మనిషి ఫిజికల్ టస్క్ లు అంటే ప్రాణం పెట్టి ఆడతాడు ఉండాలి ఉండాలి అని కోరుకున్నారు. దదాపు హౌస్ అంతా కుడా కన్నీరు పెట్టుకున్నారు తను ఎలిమినేట్ అవుతున్నందుకు అలాగే మెహబూబ్ కూడా ఇంట్లో ఉన్న అందరికీ పాజిటివ్ ఫీడ్ బాక్ ఇచ్చాడే తప్ప ఒక్కరికి కూడా ఏ మాత్రం నెగటివ్ ఫీడ్ బాక్ ఇవ్వకపోవడం బావుంది. 

ఇక ఎలిమినేషన్ కి ముందు మళ్ళా ఓ సారి పిక్షనరీ గేమ్ ఈ సారి సినిమా టైటిల్స్ తో ఆడించారు అండ్ అలాగే మరో గేం ఏమో గద్దొచ్చె కోడిపిల్ల హుషార్ అంట అంటుకుని ఔట్ చేసే గేం అలాగే చైర్స్ ఆడతాం కదా అలా ఉన్న బర్రోస్ లో దాక్కుని మిగ్లిన వాళ్ళు ఔట్ అవుతూ అలా సాగింది ఆట. 

మోనల్ సేవ్ అయినపుడు తెలుగులో ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పడం బావుంది. అలాగే అరియానాని సేవ్ చేసినపుడు దివాలి సెలెబ్రేట్ చేస్కోవాలి అనుకుంటున్నారు అని తెలుసు కానీ మరో వారం వెయిట్ చేయక తప్పదు ఎందుకంటే సేవ్ అయ్యారు అని చెప్పడం బావుంది. అలాగే పండగ స్పెషల్ గా కొబ్బరికాయ కొట్టించి దానిలో సేవ్ అయిన హారిక పేరు ఉండడం కూడా బావుంది. 



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts