ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద రఫ్ నోట్స్ లో ఈ రోజు ఎపిసోడ్ లోని కీ పాయింట్స్ చదవచ్చు.
ఈ రోజు ఎలిమినేషన్ డే ఐతే నిన్న ఆరోగ్య కారణాలతో నొయెల్ ఎలిమినేట్ అవడంతో అతని ఆరోగ్ర రీత్యా మళ్ళా వచ్చే అవకాశం లేకపోవడంతో అతన్ని సాకుగా చూపించి ఈ వారం ఎలిమినేషన్ ఆపేశారు. దాంతో అమ్మ రాజశేఖర్ గారు సేవ్ అయి మరో రెండు మూడు వారాలపాటు మన సహనాన్ని పరీక్షించనున్నారు.
ఈ రోజు ఫన్ డే కానుక మ్యూజిక్ వేసి పాట గెస్ చేయమని ఆట ఆడించి అదే పాటకి డాన్స్ చేయించారు. నిన్న ఇమిటేషన్ తప్పు అన్నట్లుగా మెసేజ్ వెఌందని అది కరెక్ట్ అని చెప్పడానికి అందరు హౌస్మేట్స్ తో అందరిని ఇమిటేట్ చేసి చూపించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే డైరెక్ట్ గా హౌస్ లో చూపించారు నిన్న నోయల్ వెళ్ళాక అవినాశ్ మాట్లాదుతున్నాడు గార్డెన్ ఏరియాలో. నేను అదే కామెడీ ఆయన ముందే చాలా సార్లు చేశాను ఆయనే అడిగాడు నువ్వు చాలా బాగా ఇమిటేట్ చేస్తావ్ నాకు చేసి చూపించు అని అడిగాడు. భలే రోస్ట్ చేస్తావ్ అని చెప్పాడు. అంతెందుకు నోయల్ ని సేవ్ చేసేప్పుడు కూడా ఇలా కుంటుకుంటూ వచ్చా కదా.. అప్పుడు ఎంజాయ్ చేశాడు ఇప్పుడు ఇలా అనడమేంటి అని అవినాష్ బాగా సీరియస్ అయ్యాడు. అమ్మ గారు గేమ్ విన్నవాలని అనుకున్నాడు కాలేక నొప్పి వలన బాధలో ఇలా మనలని అనేశాడు అని సర్ది చెప్తున్నారు.
నాగ్ హౌస్ లోకి వచ్చాక పడ్డవాడు చెడ్డవాడు కాడు అని తెలుసు కదా మాట పడ్డవాడు బ్రతుకు చెడ్డవాడేం కాదు. రిలాక్స్ అని చెప్పాడు.
సాంగ్ అండ్ డాన్స్ అని అభిజిత్ కి నచ్చదు అని జోక్
టీం ఏ అభిజిత్ మెహబూబ్ హారిక అమ్మ అరియానా
టీం బి అఖిల్ అవినాష్ మోనల్ సోహెల్ లాస్య
ఓ పాట మ్యూజిక్ ప్లే చేస్తాను మీరు పాట గెస్ చేయాలి బజర్ దగ్గరకి రండి అని. అఖిల్ ని చూపిస్తూ ఇతనిది చాలా ఫాస్ట్ హాండ్ గన్ కీస్ బెల్ కొడతం ఏదైనా చాలా ఫాస్ట్ ఐ హావ్ తూ వార్న్ యూ అని చెప్పారు.
ప్రియరాగాలే పాట అభి క్లిక్ కొట్టేశాడు. అమ్మ హారిక డాన్స్ చేశారు. హారిక డాన్స్ అదర గొట్టేసింది.
అఖిల్ కొట్టేశాడు దారి చూడు సోహెల్ అండ్ మోనల్ డాన్స్ సోహెల్ అదరగొట్టేశాడు.
ఆకలేస్తే అన్నంపెడతా పాటకి లాస్య అవినాష్ డాన్స్ అఖిల్ కొట్టాడు. లాస్య అదరగొట్టేసింది.
చిలకపచ్చకోక పాటకి ఎవరు గెస్ చేయలేకపోయారు.
నువ్వు విజిలేస్తే ఆంధ్రాసోడాబుడ్ది పాట వచ్చింది అమ్మ గారు ఫాస్ట్ గా గెస్ చేశారు. ఆ పాటకి ఆయనే డాన్స్ మాస్టర్ ట. డాన్స్ అందరు అద్రగొట్టేశారు.
ఆ అంటే అమలాపురం పాట ఎవరు గెస్ చేయలేకపోయారు. సరే పాయింట్ ఇస్తాను నువ్వు డాన్స్ చేయ్ అని అభిని అదిగారు. ట్రై చేశావ్ కానీ డాన్స్ వేయలేదు కదా అని నెగటివ్ అంతే ఉంటుంది అని అన్నారు.
ఇప్పటికింకా నా వయసు పాట అఖిల్ గెస్ చేశాడు. పోకిరి అని గెస్ చేశాడు కానీ పాట గుర్తు రాలేదు.
కొట్టకురో తిట్టకురో పాట గెస్ చేయలేదు. నెగటివ్ కొట్టారు అభికి నెగటివ్. అరియానా మెహబూబ్ డాన్స్ చేశారు. గుడ్..
ఏక్ బార్ ఏక్ బార్ అభి గెస్ చేశారు మెహబూబ్ అండ్ హరిక డాన్స్ చేశారు బోత్ ఆర్ గుడ్.
టీం అఖిల్ విన్. గ్రేస్ టు మెహబూబ్ అండ్ హారిక ఫర్ డాన్స్ అని చెప్పారు.
స్టోర్ రూం లో యాపిల్స్ తెచ్చారు.. అభి వాటిని బ్రేక్ చేస్తె వాటిలో పేరు కానీ ఫోటో కానీ ఉంటుంది వాళ్ళు సేఫ్. మోనల్ పిక్ ఉంది. మోనల్ "అభి నామినేటెడ్ మీ అండ్ అభి సేవ్డ్ మీ సో వెరీ స్పెషల్" అని చెప్పింది. ఇక మళ్ళా నామినేట్ చేయను అని చెప్పాడు అభి. భహుశా వీళ్ళు మళ్ళా ఫ్రెండ్స్ అవుతారేమో.
నాగ్ బ్రేక్ తర్వాత లివింగ్ రూం కి వచ్చేప్పటికి అభి అండ్ మోనల్ పక్క పక్క కూచున్నారు చాలా హాపీ అని చెప్పారు.
అవినాష్ నిన్న మిమిక్రీ చేసేవాళ్ళందరూ అవమానపడ్డారు అని చెప్పావు అది కాదని చెప్పడానికి బిగ్ బాస్ గేం డిజైన్ చేశారు. నేనో సిట్యుయేషన్ చెప్పిన దానికి ఒకళ్ళని చేసి చూపించచ్చు.
అవినాష్ మోనల్ ముద్దు పెట్టుకున్నాక ఎలా బిహేవ్ చేస్తాడు అని.. అరియానా ఇమిటేట్ చేసింది బాగా చేసింది. అవి ఎయిట్ ఇచ్చాడు. మోనల్ ని అడిగారు నాగ్.. ముద్దు పెట్టమని. అద్ందరు చూశారు కదా అవి కి పిల్లనిద్దామని అనుకున్న వాళ్ళు అని అన్నారు.. ఇది కదా కావాల్సింది అని నాగ్ భలే అన్నారు.
అవినాష్ మోనల్ అరియానా ఇద్దరితో ఒకేసారి ఫ్లర్ట్ చేసేప్పుడు ఎలా ఉంటుంది. అఖిల్ ఇమిటేట్ చేశాడు అద్దర గొట్టేశాడు.
హరిఓం తత్సత్ అని అంటే ఇమిటేట్ చేసే ఆళ్ళని అవమాన పరచకు అని అన్నారు నాగ్ ఫన్నీగా
హారిక ఇంగ్లీష్ లో మాట్లాడేడప్పుడు. అవినాష్ ఇమిటేట్ చేశాడు.
అమ్మ నామినేట్ అయ్యాక ఇంటి సభులు రీజన్స్ చెప్తుంటే ఎలా బిహేవ్ చేస్తారు. సోహెల్ ఇమిటేట్ చేశాడు బాగా చేశాడు.
ఎవరైనా అమ్మ గారితో ఆర్గ్యూ చేస్తుంటే అవినాష్ చేశాడు.. అదరగొట్టేశారు. అరియానా సారీ చెప్తున్నారు అమ్మ గారికి. అవి యాక్ట్ హౌస్ లో అందరు ఎంజాయ్ చేశారు. అమ్మ గారు కూడా..
మోనల్ మొదటి వారం బిగ్ బాస్ కి వచ్చినపుడు ఎనిమిదోవారంలో సంతోషం వస్తే ఎలా అండ్ బాధొస్తే ఎలా అని. సంతోషం వస్తే ఇదీ ఫన్ అని డన్స్ చేస్తుంది.. నీ ఎడుపు ఎవరికి ఇమిటేట్ చేయడానికి రాదు అంటే సోహెల్ చేస్తా అని చేశాడు..
అరియానా కెప్టెన్ ఐన తర్వాత. అవినాష్ నేను కొంచెం ఎక్జాజరేట్ చేస్తా అని భలే చేశాడు.
అఖిల్ మోనల్ ఎలిమినేషన్ టైం లో కన్ఫేషన్ రూం లో ఉన్నపుడు వచ్చాక. అభి బాగా చేశాడు. నైన్ పాయింట్స్.
దివిని కిడ్నాప్ చేశాక మెహబూబ్ రియాక్షన్ అమ్మ గారు అదర గొట్టేశారు.
సోహెల్ తన కోపం పై కంట్రోల్ లేనపుడు కంట్రోల్ చేస్కుంతున్నపుడు మెహబూబ్ చేశాడు అవినాష్ తో డిస్కషన్ సిట్యుయేషన్.
ఎవరైనా లాస్య వంట పైన కంప్లైంట్ చేసేప్పుడు. అవినాష్.
లాస్యకి ఏదైనా గాసిప్ తెలిస్తే అది షేర్ చేస్కోఆలి అనుకుంటున్నాపుడు. హారిక భలే ఇమిటేట్ చేసింది.
అభిజిత్ టాస్క్ వచ్చినపుడు ఏం చేస్తాడు. అఖిల్ చేశాడు బుక్ చదివుతాడు తెగ అని చెప్పాడు.
పజిల్ బోర్డ్ తెచ్చి అక్ష్రాలున్నాయ్ ఎవరి పేరు ఫార్మ్ అయితే వాళ్ళు సేఫ్ అని అన్నారు. అరియానా సేఫ్ అయింది.
కాల్ ఫ్రం ఎ ఫాన్ అభికి క్వశ్చన్ వచ్చింది. ప్రతి వారం నామినేట్ ఆవుతుంటే ఎలా ఉంది అని ప్రతి వారం అంద్రూ సేవ్ చేస్తున్నారు ఫీలింఘ్ గ్రాటిట్యూడ్ అని చెప్పాడు.
అమ్మ మెహు ఇద్దర్ని కన్ఫెషన్ రూం కి తీస్కెళ్ళి హౌస్ లో ఎవర్ని ఎలిమినేట్ చేశ్తావ్ అని అడిగారు.
అఖిల్ సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేసారు అని అభి మెహబూబ్ డిసిప్లిన్డ్ చాలా కమిటెడ్ టు హిజ్ డ్రీం. అతను ఉన్నమాట చెప్తాడు అవసరం లేని విశయాలు కల్పించుకోడు. తనకే మోర్ రైట్ ఉంది అన్న్నాదు.
సోహెల్ అమ్మ గారు లైఫ్ లోచాల చూశారు మెహబూబ్ నా ఫ్రెండ్ అనే కాదు వాడి కష్టము కష్టపడేది ఎంతకైన తెగిస్తాడు టాస్క్ కి. ఈ చిన్న ఏజ్ లోనే ప్రతి దాన్లో పర్ఫెక్షన్ సధించాడు.
మోనల్ మెహబూబ్ ప్రతి గేం లో హండ్రెడ్ పర్సెంట్ ఆడతారు.
లాస్య మెహబూబ్ చిన్నపిల్లాడు అన్ని టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు నాతో గొడవలే లేవు అమ్మ గారితో ఇపుడు క్లియర్ అయ్యాయ్ కానీ మాటలు కొన్ని సార్లు తగుల్తాయ్.
హారిక మెహబూబ్ ఇన్ఫ్లుయెన్స్ అవలేదు ఇన్ఫ్లుయెన్స్ చేయడు తనకి చాలా కాన్ఫిడెంట్. రేషన్ మానేజర్ గా చాలా బాగా చేశాడు. తిను ఇలా చేయడం నాకు బాగా నచ్చింది. లాస్ట్ టైం తనకి మోనల్ కి మధ్య ఇదే ఎలిమినేషన్ టాస్క్ జరిగినపుడు తను ఎలా ఐతే సీరియస్ గా తీస్కోవాలి అని చెప్పిందో అదే చేసింది.
అరియానా అమ్మ గారు మెహబూబిద్దరూ కావాలి అమ్మ గారు ఈ హౌస్ లో ఉండాలి అనిపిస్తుంది నా హార్ట్. ఆయన స్పోర్టీవ్ స్పిరిట్ నచ్చింది.
అవినాష్ మెహబూబ్ అమ్మ ఇద్దరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆయన అంత పెద్దవారై ఏమన్నా అండర్ని ఈక్వల్ గా చూశ్తారు. మనం షో పర్పస్ తో వచ్చాం న్యాయం చేయాలి అనే మెంటాలిటి తో ఉంటారు.
సోహెల్ అమ్మ గారు కూడా ఇదే అనుకున్నారు మెహబూబ్ ఉండాలి అని అన్నాడు.
మెహబూబ్ బాగా ఏడ్చేశాడు. అమ్మ గారు చాలా స్పోర్టివ్ గా హగ్ చేస్కుని నువ్వు ఉండాలిరా అని చెప్పాడు.
మెహబూబ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. అందరూ కూడా కన్సోల్ చేశారు.
అమ్మ గారు బయటకి వచ్చారు. ఎందుకు వెళ్ళాలి అని అంటూ మొదలు పెట్టేశారు.
బాబు నేను ప్రిపేర్డ్
నోయల్ ఆరోగ్యం బాలేక వెళ్ళిపోతూ నేనెలాగూ వెళ్ళిపోతున్నాను కనుక ఎవరిని ఎలిమినేట్ చేయద్దు అని అన్నారు నేనూ బిగ్ బాస్ ఓకే అన్నాం అని చెప్పారు.
అందరూ మీకు ఓట్లేసినందుకు మీరు నెక్స్ట్ వీక్ కేప్టెన్సీ కి డైరెక్ట్ కంటెండర్ అని చెప్పారు. అప్పటి వరకూ ఉండను అదీ ఇదీ అంటూ హౌస్మేట్స్ ని విదిలించుకున్న మనిషి నవ్వుతూ శాల్యూట్ చేశాడు.
రేపటి ప్రోమోలో నామినేట్ చేస్తున్న ఇద్దరి తలపై కోడిగుడ్డు పగలగొట్టి అందుకు కారణాలు చెప్పాలి.
అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.